Ashok Galla’s Debut Film With Sriram Adittya To Be Out On June 23rd
1 min readTitle Teaser Of Ashok Galla’s Debut Film With Sriram Adittya To Be Out On June 23rd
Superstar Krishna’s grandson, Mahesh Babu’s nephew and Guntur MP Jayadev Galla’s son Ashok Galla is venturing into films with an untitled film being helmed by Sriram Adittya and produced by Padmavathi Galla under Amara Raja Media & Entertainment.
Nidhi Agerwal plays Ashok Galla’s love interest in the movie touted to be a different entertainer. Jagapathi Babu plays a vital role and Naresh, Satya, Archana Soundarya will be seen in supporting roles.
The makers have released a poster to make an announcement that title teaser will be out on 23rd June. Ashok Galla is seen riding horse in the poster.
Ghibran composes music for the film, while Richard Prasad cranks the camera. Chandra Sekhar Ravipati is the Executive Producer.
The film is almost done with its shoot part and is gearing up for theatrical release.
Cast: Ashok Galla, Nidhhi Agerwal, Jagapathi Babu, Naresh, Kousalya, Vennela Kishore, Satya, Mime Gopi, Archana Soundarya, Ajay, Prabhakar etc.
Crew:
Story, Screenplay & Direction: Sriram Adittya T
Producer: Padmavathi Galla
Banner: Amara Raja Media & Entertainment
Executive Producer: Chandra Sekhar Ravipati
Music: Ghibran
Cinematography: Richard Prasad
Art: A. Ramanjaneyulu
Editor: Prawin Pudi
Dialogues: Kalyan Shankar, A. R. Tagore
Costume Designer: Akshay Tyagi, Rajesh
PRO: Vamsi-Shekar
సూపర్‌స్టార్ కృష్ణ మనవడు, మహేశ్‌బాబు మేనల్లుడు, గుంటూరు జిల్లా ఏంపీ జయదేవ్ గల్లా తనయుడు అశోక్ గల్లా హీరోగా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్న విషయం తెలిసిందే.. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని అమర రాజ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై పద్మావతి గల్లా నిర్మిస్తున్నారు.
డిఫరెంట్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో అశోక్ గల్లా సరసన హీరోయిన్‌గా నిధీ అగర్వాల్ నటిస్తోంది. జగపతిబాబు ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో నరేష్, సత్య, అర్చన సౌందర్య కీలక పాత్రధారులు.
ఈ సినిమా టైటిల్ టీజర్‌ను ఈ నెల 23న విడుదల చేయనున్నట్లు ఓ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. అశోక్ గల్లా గుర్రపు స్వారీ చేస్తున్నట్లుగా ఈ పోస్టర్‌లో కనిపిస్తుంటుంది. జిబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రిచర్డ్ ప్రసాద్ ఛాయగ్రాహకులుగా పనిచేస్తున్నారు. చంద్రశేఖర్ రావిపాటి ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
నటీనటులు: అశోక్ గల్లా, నిధీ అగర్వాల్, జగపతిబాబు, నరేష్, కౌశల్యా, వెన్నెల కిశోర్, సత్య, మైమ్ గోపి, అర్చన సౌందర్య, అజయ్ ప్రభాకర్
సాంకేతిక విభాగం
స్టోరీ, స్క్రిన్ ప్లే, దర్శకత్వం: టి. శ్రీరామ్ ఆదిత్య
ప్రొడ్యూసర్: పద్మావతి గల్లా
బ్యానర్: అమర రాజ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చంద్రశేఖర్ రావిపాటి
మ్యూజిక్: జిబ్రాన్
సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ప్రసాద్
ఆర్ట్: ఏ. రామాంజనేయులు
ఎడిటర్: ప్రవీణ్ పూడి
డైలాగ్స్: కల్యాణ్ శంకర్, ఠాకూర్
కాస్ట్యూమ్ డిజైనర్: అక్షయ్ త్యాగీ, రాజేష్
పీఆర్వో: వంశీ–శేఖర్