July 24, 2021

Namaste Telugu

బెస్ట్ సెల్లింగ్ డైలీ బ్రాడ్కాస్ట్.

Director Krish Launches Peanut Dimonds Movie Trailer

2 min read
DirectorKrish Launches Peanut Dimonds Movie Trailer

DirectorKrish Launches Peanut Dimonds Movie Trailer

ప్రముఖ దర్శకుడు క్రిష్ చేతులమీదుగా `పీన‌ట్ డైమండ్` సినిమా ట్రైలర్ విడుదల…!!
అభిన‌వ్ స‌ర్ధార్‌, రామ్ కార్తిక్, చాందిని త‌మిళ్‌రాస‌న్‌, శాని సాల్మాన్‌‌, శెర్రి అగర్వాల్  ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఎఎస్‌పి మీడియా హౌస్, జివి ఐడియాస్ ప‌తాకాల‌పై  ప్రొడ‌క్ష‌న్ నెం.1గా అభిన‌వ్ స‌ర్ధార్‌, వెంక‌టేష్ త్రిప‌ర్ణ నిర్మాత‌లుగా తెరకెక్కుతున్న సినిమా `పీన‌ట్ డైమండ్`. వెంక‌టేష్ త్రిప‌ర్ణ క‌థ‌, మాట‌లు, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం అందిస్తున్నారు. ఫస్ట్ లుక్, టీజర్ లతో మంచి క్రేజ్ ను దక్కించుకున్న ఈ సినిమా కి `బెంగాల్ టైగ‌ర్` ఫేమ్ భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలోని పాటను టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో సుధీర్ బాబు రిలీజ్ చేయగా ఆ పాటకు విశేష స్పందన లభించింది. ఈ సినిమా టీజర్ ని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రిలీజ్ రిలీజ్ చేయడం విశేషం. సైన్స్ ఫిక్ష‌న్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి జె. ప్ర‌భాక‌ర రెడ్డి ఛాయాగ్ర‌హ‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ని ప్రముఖ దర్శకుడు క్రిష్ రిలీజ్ చేశారు..
ఈ సందర్భంగా క్రిష్ మాట్లాడుతూ.. `పీన‌ట్ డైమండ్` టైటిల్ ఎంతో ఆసక్తిగా ఉంది.  రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాను.. ట్రైలర్ చాలా బాగుంది.. దర్శకుడు ఎంత శ్రద్ధ పెట్టి సినిమా చేశారో అర్థం అవుతుంది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమా మంచి హిట్ అయ్యి దర్శక నిర్మాతలకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను అన్నారు.
నటీనటులు :
అభిన‌వ్ స‌ర్ధార్‌, రామ్ కార్తిక్, చాందిని త‌మిళ్‌రాస‌న్‌, శాని సాల్మాన్‌‌, శెర్రి అగర్వాల్ త‌దిత‌రులు
సాంకేతిక నిపుణులు :
సినిమాటోగ్ర‌ఫి: జె. ప్ర‌భాక‌ర రెడ్డి,
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
ఫైట్స్‌: శ‌ంక‌ర్‌.యు,
లైన్ ప్రొడ్యూస‌ర్‌: శ్రీ‌నిధి న‌క్కా,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ : శాని సాల్మాన్‌‌,
పి.ఆర్‌.ఓ: సాయి స‌తీష్‌,
నిర్మాత‌లు : అభిన‌వ్ స‌ర్ధార్‌,వెంక‌టేష్ త్రిప‌ర్ణ,
క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: వెంక‌టేష్ త్రిప‌ర్ణ.
Creative Director Krish Launched Trailer Of Abhinav Sardhar and Ram Karthik Starrer Sci-Fi Action Drama `Peanut Diamond`
`Peanut Diamond` is an upcoming film written and directed by Venkatesh Triparna who is also producing it in association with Abhinav Sardhar under ASP Media House and GV Ideas as Production No.1.
Starring Abhinav Sardhar, Ram Karthik, Chandini Tamilarasan, Sherry Agarwal and Shaani Salmon in the lead roles, the film has music by `Bengal Tiger` Fame Bheems Ceciroleo. J. Prabhakara Reddy is handling the cinematography. Billed to be a unique sci-fi action romance, the film’s first look that was launched by successful director Maruthi got tremendous response.
The film’s song was released by Tollywood’s young and dynamic hero Sudheer Babu and it was well-received. The teaser was launched by Tollywood top producer Dil Raju. Trailer of the movie has been launched today by creative director Krish.
While speaking on the occasion, Krish said, “The title `Peanut Diamond` sounds very interesting. I’m looking forward to watch the movie. The trailer looks wonderful. The director’s efforts can be witnessed in every frame. I wish this film to be a super hit and bring a good name to the producers and director.”
Coming to the trailer, the film’s story is based on two different timelines. While one story dates back to 1989, the other narrates the present-day story. Abhinav Sardhar is terrific in the 80’s story, while Ram Karthik is equally impressive in present story. The technical team too gave their best.
Cast: Abhinav Sardhar, Ram Karthik, Chandini Tamilarasan, Sherry Agarwal, Shaani Salmon and others.
Technical Crew:
Cinematography: J. Prabhakara Reddy
Music Director: Bheems Ceciroleo
Fights: Shankkar.U
Line Producer: Sri Nidhi Nakka
Executive Producer: Shaani Salmon
PRO: Sai Sathish
Producers: Abhinav Sardhar, Venkatesh Triparna
Story, Screenplay, Dialogues & Direction: Venkatesh Triparna.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *