May 23, 2024

Namaste Telugu

బెస్ట్ సెల్లింగ్ డైలీ బ్రాడ్కాస్ట్.

Ananya Nagalla’s first look from novel horror movie ‘Tantra’ unveiled!

1 min read

అనన్య నాగళ్ల కీలక పాత్రలో ‘తంత్ర’

‘మల్లేశం’, ‘వకీల్‌సాబ్‌’ చిత్రాల ఫేం అనన్య నాగళ్ల ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం ‘తంత్ర’. హారర్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం పోస్టర్‌ను నిర్మాణ సంస్థ విడుదల చేసింది. భయంకరమైన క్షుద్రశక్తులు అనన్యని పీడిస్తున్నట్టుగా కనపడుతున్న పోస్టర్‌ ఆసక్తికరంగా ఉంది. ‘మగధీర’లో షేర్‌ఖాన్‌ లాంటి ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన  దివంగత నటుడు శ్రీహరి తమ్ముడి కొడుకు ధనుష్‌ ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాడు. మరో కీలక పాత్రలో ‘మర్యాదరామన్న’ ఫేం సలోని ఈ సినిమా ద్వారా రీఎంట్రీ ఇస్తోంది.

మన తంత్ర శాస్త్రానికి చెందిన విస్తు గొలిపే రహస్యాలు ఈ మూవీ ద్వారా చెప్పబోతున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. ఫస్ట్‌ కాపీ మూవీస్‌, బి ద వే ఫిల్మ్స్‌, వి ఫిల్మ్‌ ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంతో శ్రీనివాస్‌ గోపిశెట్టి అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నాడు. “ఫిమేల్ ఓరియెంటెడ్‌ లైన్‌తో రూపొందుతున్న హారర్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. భారతీయ తాంత్రిక శాస్త్రం, పురాణగాధల నేపథ్యంలో ఆద్యంతం ఉత్కంఠగా సాగుతుంది” అని దర్శకనిర్మాతలు తెలిపారు.

నటీనటులు
అనన్య నాగళ్ల. ధనుష్‌, సలోని, టెంపర్‌ వంశీ, మీసాల లక్ష్మణ్ తదితరులు

సాంకేతిక నిపుణులు:
బ్యానర్‌: ఫస్ట్‌ కాపీ మూవీస్‌, బి ద వే ఫిల్మ్స్‌, వి ఫిల్మ్‌ ఫ్యాక్టరీ
నిర్మాతలు: నరేష్ బాబు పి,  రవి చైతన్య
దర్శకత్వం: శ్రీనివాస్‌ గోపిశెట్టి (ప్రోమో డైరెక్టర్‌ వాల్‌ డిస్నీ ముంబై)
కెమెరా: సాయి రామ్ ఉదయ్‌ (రాజుయాదవ్‌ ఫేం), విజయ భాస్కర్ సద్దాల
ఎడిటింగ్‌: ఎస్‌.బి ఉద్దవ్‌ (భలే భలే మగాడివోయ్‌, మిథునం)
సంగీతం: ఆర్‌ఆర్‌ ధృవన్‌ (క్రేజీ ఫెలో, మైల్స్‌ ఆఫ్‌ లవ్‌)
సౌండ్‌ డిజైనర్‌: జ్యోతి చేతియా (రాధేశ్యామ్‌, గంగూబాయ్‌ కతియావాడి)

పీఆర్వో: మధు విఆర్.
Ananya Nagalla’s first look from novel horror movie ‘Tantra’ unveiled!

‘Tantra’, a novel horror movie directed by Srinivas Gopisetti, stars the talented Ananya Nagalla in a central role. The actress, who has shot to fame with ‘Mallesham’ and ‘Vakeel Saab’ in recent years, is playing a rare character in the movie. Her first look has been released by the makers. We sense that her character is tormented by evil forces who are well-versed in paranormal rituals. Dhanush, who is the son of versatile actor Srihari, is the hero of ‘Tantra’. Saloni of ‘Maryada Ramanna’ fame will be seen in another prominent role.

‘Tantra’ will give the audience a taste of the great secrets of the Tantra Shastras unique to India. First Copy Movies, Be The Way Films, and V Film Factory are producing the movie jointly.

This female-centric horror entertainer will be essentially about the unknown aspects of Indian Puranas related to the Tantras.

Cast:

Ananya Nagalla, Dhanush, Saloni, ‘Temper’ Vamsi, Meesala Lakshman and others.

Crew:

Banners: First Copy Movies, Be The Way Films, V Film Factory
Producers: Naresh Babu P and Ravi Chaitanya
Director: Srinivas Gopisetti (Wal Disney Mumbai has directed the promo)
Cinematography: Sai Ram Uday (Raju Yadav fame)
Editing: SB Uddhav (‘Bhale Bhale Mogadivoy’ and ‘Mithunam’ fame)
Music Direction: RR Dhruvan (‘Miles Of Love’ fame)
Sound Design: Jyoti Chetia (‘Radhe Shyam’, ‘Gangubai Kathiawadi’ fame)
PRO: Madhu VR

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

reklam ajansı profesyonel logo tasarım web tasarım kurumsal web tasarım web ajansı web tasarım şirketleri web tasarım firması web yazılım firmaları en iyi web tasarım şirketleri advertising agency professional logo design web design corporate web design web agency web design companies web design firm web software companies best web design companies