December 3, 2023

Namaste Telugu

బెస్ట్ సెల్లింగ్ డైలీ బ్రాడ్కాస్ట్.

Launch of luxury brand Restly Furniture in Gachibowli, Hyderabad

1 min read

హైదరాబాద్ గచ్చిబౌలిలో లగ్జరీ బ్రాండ్ రెస్ట్లీ ఫర్నిచర్ ప్రారంభం

దేశంలోని స్మార్ట్ సిటీ గా పేరొందిన హైదరాబాద్ సిటీ…ఇపుడు లగ్జరీ ఫర్నిచర్ కి కేరాఫ్ గా మారింది…

హైదరాబాద్: హైడ్ స్టూడియో నిర్వహకులు ప్రమోద్ కేసాని మరియు సరితా కేసాని మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న సెవెంత్ రెస్ట్‌లీ స్టోర్‌కు ఫ్రాంచైజీ. భారతదేశపు లొనే లగ్జరీ ఫర్నిచర్ స్టోర్ ఒక్కటి అయిన బెస్పోక్ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ ఇప్పుడు మన గచ్చిబౌలిలో అందుబాటులో కి వచ్చింది. AIG హాస్పిటల్ సమీపంలోని గచ్చిబౌలిలో విశాలమైన ఫర్నిచర్ స్టోర్.

ఈ సందర్భంగా నిర్వహకులు మాట్లాడుతూ.. విలాసవంతమైన గృహాలంకరణ ఉత్పత్తులను నగరవాసులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఈ స్టోర్ ని గచ్చిబౌలి లో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ప్రముఖ స్థానంలో ఉందని ఈ కారణంగానే ఇక్కడ ప్రజలకు అందుబాటులోకి రావాలని తాము స్టోర్ ని ఏర్పాటు చేశామన్నారు.

రెస్ట్లీ ఎం డి జయచంద్ర మాట్లాడుతూ రెస్ట్లీ ఫర్నిచర్ వారి మెటీరియల్ యొక్క ప్రీమియం నాణ్యత, టైమ్‌లెస్ డిజైన్‌లు, వెరైటీ స్టైల్స్, అద్భుతమైన డిజైన్ చెకు చెదరని ఫర్నిచర్‌ను ఉత్పత్తి చేయడంలో బ్రాండ్ విషయంలో స్పష్టంగా కనిపిస్తుంది. సోఫాలు, డైనింగ్ సెట్స్, కాఫీ టేబుల్‌లు, ఫర్నిచర్ అలంకార ఉత్పత్తులను ఇక్కడ ప్రత్యేకంగా డిజైనర్ ఔత్సాహికులు ఆర్కిటెక్లు గృహ యజమానుల ఆకాంక్షల నెరవేరుస్తూ ఈ స్టోర్ ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని ప్రతి ఒక్కరి అభిరుచికి తగిన విధంగా ఇక్కడ ఉత్పత్తులు లభ్యమవుతాయ ఈ కార్యక్రమంలో సునీల్ దంతాలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *