July 27, 2024

Namaste Telugu

బెస్ట్ సెల్లింగ్ డైలీ బ్రాడ్కాస్ట్.

Sai Raam Shankar’s Resound Shoot Resumes

1 min read

????????????????????????????????????



Hero Sai Raam Shankar is making a comeback with an out and out action entertainer being directed by first timer SS Murali Krishna. To be seen in a hilarious and action-packed role, Sai Raam Shankar romances Rashi Singh in the film.

The film is titled crazily as Resound and it sounds massy. The shoot of Resound resumes from today in Hyderabad. As of now, 70% of the filming is completed. With this ongoing schedule, major portions of the film will be wrapped up.

Suresh Reddy, Ayyappa Raju and Raja Reddy are jointly bankrolling the project with Sai Prakash handling the cinematography. The film has music by Sweekar Agasthi.

Cast: Sai Raam Shankar, Rashi Singh, Posani Krishna Murali, Arvind Krishna, Ajay Ghosh, Kasi Vishwanath, Adhurs Raghu, Pinki etc.

Technical Crew:
Director: SS Murali Krishna
Producers: Suresh Reddy, Ayyappa Raju and Raja Reddy
Music Director: Sweekar Agasthi
Cinematography: Sai Prakash
Editor: Upendra
Fights: Naba Stunts
PRO: Vamsi Shekar

సాయిరామ్ శంక‌ర్ ‘రిసౌండ్’ చిత్రం షూటింగ్ పునఃప్రారంభం

హీరో సాయిరామ్ శంక‌ర్ ఒక‌ ఔట్ అండ్ ఔట్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ చిత్రం ద్వారా ఎస్‌.ఎస్‌. ముర‌ళీకృష్ణ ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. సాయిరామ్ శంక‌ర్ స‌ర‌స‌న నాయిక‌గా రాశీ సింగ్ న‌టిస్తున్నారు.

ఈ చిత్రానికి ‘రిసౌండ్’ అనే టైటిల్ ఖ‌రారు చేశారు. ఈ టైటిల్ విన‌గానే మాసీగా ఉండి, ఆక‌ట్టుకుంటోంది. ఈ సినిమా షూటింగ్ హైద‌రాబాద్‌లో సోమ‌వారం పునఃప్రారంభ‌మైంది. ఇప్ప‌టివ‌ర‌కూ 70 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. తాజాగా ప్రారంభ‌మైన షెడ్యూల్‌లో చిత్రంలోని ప్ర‌ధాన స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌నున్నారు.

‘రిసౌండ్’ మూవీని సురేష్ రెడ్డి, అయ్య‌ప్ప‌రాజు, రాజారెడ్డి నిర్మిస్తున్నారు. సాయిప్ర‌కాష్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తుండ‌గా, స్వీకార్ అగ‌స్తి సంగీత బాణీలు స‌మ‌కూరుస్తున్నారు.

తారాగ‌ణం:
సాయిరామ్ శంక‌ర్‌, రాశీ సింగ్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, అర‌వింద్ కృష్ణ‌, అజ‌య్ ఘోష్‌, కాశీ విశ్వ‌నాథ్‌, ‘అదుర్స్’ ర‌ఘు, పింకీ

సాంకేతిక బృందం:
ద‌ర్శ‌కుడు: ఎస్‌.ఎస్‌. ముర‌ళీకృష్ణ‌
నిర్మాత‌లు:  సురేష్ రెడ్డి, అయ్య‌ప్ప‌రాజు, రాజారెడ్డి
మ్యూజిక్‌:  స్వీకార్ అగ‌స్తి
సినిమాటోగ్ర‌ఫీ:  సాయిప్ర‌కాష్‌
ఎడిటింగ్‌: ఉపేంద్ర‌
ఫైట్స్‌: న‌బా స్టంట్స్‌
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

reklam ajansı profesyonel logo tasarım web tasarım kurumsal web tasarım web ajansı web tasarım şirketleri web tasarım firması web yazılım firmaları en iyi web tasarım şirketleri advertising agency professional logo design web design corporate web design web agency web design companies web design firm web software companies best web design companies