June 19, 2024

Namaste Telugu

బెస్ట్ సెల్లింగ్ డైలీ బ్రాడ్కాస్ట్.

Shah Rukh Khan has pushed his body to breaking point for Pathaan!’ : Siddharth Anand

2 min read

ప‌ఠాన్‌లో స‌రైన శ‌రీర ఆకృతితో క‌నిపించ‌డం కోసం  శాయ‌శ‌క్తులా కృషి చేసిన షారుఖ్‌ఖాన్
– సిద్ధార్థ్ ఆనంద్‌

షారుఖ్ ఖాన్‌, దీపిక ప‌దుకోన్‌, జాన్ అబ్ర‌హాం న‌టించిన సినిమా ప‌ఠాన్‌. ఈ చిత్రం టీజ‌ర్ అటు ఫ్యాన్స్ ని, ఇటు ఆడియ‌న్స్ ని అమితంగా ఆక‌ట్టుకుంది. దాదాపు నాలుగేళ్ల త‌ర్వాత షారుఖ్ న‌టిస్తున్న చిత్రం కావ‌డంతో సర్వ‌త్రా భారీ అంచనాలున్నాయి. య‌ష్‌రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న యాక్ష‌న్ స్పెక్ట‌క‌ల్ ప‌ఠాన్‌లో షారుఖ్ అవ‌య‌వ‌సౌష్ట‌వం చూసి జ‌నాలు అబ్బుర‌ప‌డిపోతున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సినిమా ఇది.
ఈ సినిమా కోసం కంపోజ్ చేసిన అత్యంత భారీ యాక్ష‌న్ సీక్వెన్స్ లో న‌టించ‌డానికి బాలీవుడ్ మెగాస్టార్ షారుఖ్ అంకిత‌భావంతో ప‌నిచేశార‌ని, ఇలాంటి శారీర‌క సౌష్ట‌వం పొందాలంటే, హ‌ద్దులు దాటిన ప్యాష‌న్ ఉండాల‌ని, అది షారుఖ్ లో క‌నిపించ‌ద‌ని అన్నారు ద‌ర్శ‌కుడు.
ద‌ర్శ‌కుడు సిద్ధార్థ్ మాట్లాడుతూ “ప‌ఠాన్‌లో షారుఖ్ చూపించిన ఫిజిక్ కోసం ఆయ‌న అత్యంత కృషి చేశారు. ఆయ‌న క‌ష్టానికి ఫ‌లితం ద‌క్కింది. టీజ‌ర్ చూసిన ప్ర‌తి ఒక్క‌రూ ఆయ‌న్ని ప్ర‌శంసిస్తున్నారు. ఈ సినిమా కోసం నేను తొలిసారి షారుఖ్‌ని క‌లిసిన‌ప్పుడు జ‌రిగిన సంభాష‌ణ నాకు ఇంకా గుర్తుంది. శారీర‌కంగా ఈ సినిమా కోసం ఆయ‌న ఎంత క‌ష్ట‌ప‌డాలో మాట్లాడుకున్నాం. ఆయ‌న ప్ర‌తి ప‌దాన్ని గుర్తుంచుకున్నారు. ఆచ‌ర‌ణ‌లో పెట్టారు. ఇవాళ దాని ఫ‌లితం స్క్రీన్ మీద క‌నిపిస్తోంది“ అని అన్నారు.
సినిమాలో యాక్ష‌న్ సీక్వెన్స్ గురించి, షారుఖ్ గురించి అద‌నంగా ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ “సినిమా చూసే ప్ర‌తి ఒక్క‌రిలోనూ ఓ ఉత్సాహం రావాలి. త‌న‌ను చూస్తున్నంత‌సేపు ఆ ఉర‌క‌లు వేసే త‌నం ఆడియ‌న్స్ లో  ప్ర‌వ‌హించాల‌ని కోరుకున్నారు షారుఖ్‌. అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన స్టంట్లు చేశారు షారుఖ్‌. ప్ర‌మాద‌క‌ర‌మైన ప్ర‌దేశాల్లో, ప్ర‌మాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణంలో ఆయన చేసిన యాక్ష‌న్ సీక్వెన్స్ కి థియేట‌ర్ల‌లో మ‌రో రేంజ్ అప్లాజ్ ద‌క్కి తీరుతుంది. ఇంత క‌ష్ట‌మైన స్టంట్స్ కోసం ఆయ‌న శారీరకంగా అంతే గొప్ప‌గా సిద్ధ‌మ‌య్యారు. మ‌న దేశంలోనే అత్యంత భారీ యాక్ష‌న్ సినిమాగా రూపొందుతోంది ప‌ఠాన్‌. షారుఖ్‌ని స్క్రీన్ మీద చూసిన ప్ర‌తి ఒక్క‌రికీ ఆయ‌న చేసిన కృషి అర్థ‌మ‌వుతుంది. మేం డిజైన్ చేసిన యాక్ష‌న్ సీక్వెన్స్ ని నిజం చేయ‌డానికి ఆయ‌న తీసుకున్న శ్ర‌మ‌కు ఫిదా అయిపోయాం. షారుఖ్‌లాగా ఇంకెవ‌రూ ఉండ‌రు. సినిమాల ప‌ట్ల ఆయ‌న‌కు ఉండే అంకిత‌భావం, ప్రేమ‌ను అర్థం చేసుకోవాలంటే ప‌ఠాన్ విడుద‌ల‌య్యే వ‌ర‌కు ఆగాల్సిందే“ అని అన్నారు.
వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 25న హిందీ, త‌మిళ్‌, తెలుగులో విడుద‌ల కానుంది ప‌ఠాన్‌.

&&&&&&&&&
‘Shah Rukh Khan has pushed his body to breaking point for Pathaan!’ : Siddharth Anand

Shah Rukh Khan, Deepika Padukone and John Abraham starrer Pathaan’s teaser has set the internet ablaze as fans and audience cheered for the return of the king, SRK, on the big screen after four long years! People have been wowed by SRK’s all new action avatar in Yash Raj Films’ action spectacle, directed by Siddharth Anand.

The director reveals that the megastar has shown incredible dedication to prepare his body for the physically challenging action sequences designed for the film.

Siddharth says, “Shah Rukh Khan has pushed his body to breaking point for Pathaan. So, all the love that he is getting for Pathaan’s teaser, he deserves all that and much more. I remember when I first met him on Pathaan, we discussed how physically challenging it will be for him and he was game from the get go and it shows on screen.”

He adds, “He wanted the adrenaline rush and he wanted the audience to feel the same on screen through him. The way he built his body, the insane training that he has done to pull off the extremely dangerous stunts, the dangerous terrains and climatic conditions in which he has thrown his body to and the commitment that he has shown to give India its biggest action spectacle is incredibly commendable.”

The director further says, “The way he has endured all the pain to pull off the action that we had designed, is unbelievable. There is no one like Shah Rukh Khan and you have to wait to see the film to witness his intensity with which he has approached the film.”

Pathaan is set to release on Jan 25, 2023 in Hindi, Tamil and Telugu.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

reklam ajansı profesyonel logo tasarım web tasarım kurumsal web tasarım web ajansı web tasarım şirketleri web tasarım firması web yazılım firmaları en iyi web tasarım şirketleri advertising agency professional logo design web design corporate web design web agency web design companies web design firm web software companies best web design companies