June 4, 2023

Namaste Telugu

బెస్ట్ సెల్లింగ్ డైలీ బ్రాడ్కాస్ట్.

లవ్ ఎఫైర్ నడిపించిన మోనాల్!

బిగ్ బాస్ నాలుగో సీజన్ లో ఎక్కువగా ఫేమస్ అయింది ఎవరంటే.. మోనాల్ ఒక్కత్తే !! ఆ హౌస్ లో ఉన్నన్ని రోజులు ప్రేమాయణాలు సాగించి నానా హంగామా చేసి ప్రేక్షకుల మనసు దోచేసింది. ముక్యంగా అఖిల్ తో ఈ అమ్మడు నడిపిన ప్రేమాయణం ఇప్పటికి వైరల్ !! ఇదంతా పక్కన పెడితే.. నిజంగా మోనాల్ ఇదివరకే ప్రేమలో పడిందట.. అందుకోసం బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఏ అనే పదం కూడా చెప్పింది. అసలు ఏ అంటే అఖిల్ అనుకున్నారు అందరు కానీ అది ఆర్య అని తరువాత చెప్పింది. ఇంతకీ ఆ ఆర్య ఎవరో తెలుసా.. మలయాళ హీరో ఆర్యన్ !! హీరో ఆర్యన్ తో కలిసి ‘డ్రాకులా’ అనే మలయాళ సినిమాలో నటించింది మోనాల్. అప్పటి నుంచి వీరిద్దరి పరిచయం ప్రేమగా మారిందట. 5 సంవత్సరాల లవ్ జర్నీ ఆనుకోకుండా బ్రేక్ అప్ అయ్యిందట. సుడిగాడు సినిమా తర్వాత ఆఫర్ రావడంతో మాలీవుడ్ వెళ్లిందట. అక్కడ ఆర్యన్ తో పరిచయం ప్రేమగా టర్న్ తీసుకుంది. ఇప్పటి వరకు తన లవ్ స్టోరీని బయటపెట్టని ఈ అమ్మడు తాజాగా ఓ ఇంటర్వ్యూ లో చెప్పడం విశేషం !!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *