October 4, 2023

Namaste Telugu

బెస్ట్ సెల్లింగ్ డైలీ బ్రాడ్కాస్ట్.

ఫాన్స్ తో పవన్ కళ్యాణ్ లేటెస్ట్ ఫోటో


లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ దిగిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .. కారణం ? ఆ వివరాల్లోకి వెళ్తే .. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి వకీల్ సాబ్ చిత్రం ద్వారా రీఎంట్రీ ఇస్తున్నాడు. ప్రస్తుతం వకీల్ సాబ్ లాస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ మరి కొన్ని రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ లేటెస్ట్ లుక్ వైరల్ అవుతోంది. వకీల్ సాబ్ సెట్స్ లో పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్స్ తో కలిసి కింద కూర్చుని దిగిన ఫొటోకు రెస్పాన్స్ ఓ రేంజ్ లో వస్తోంది. పవన్ సింప్లిసిటీకు ఇది నిదర్శనం అని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *