బికినీతో రచ్చ చేస్తున్న విజయ్ హీరోయిన్ ?
విజయ్ దేవరకొండ హీరోయిన్ అంతకుమించి అనేలా బికినీతో రచ్చ రేపుతోంది ? ఈ మధ్య గ్లామర్ భామలు నువ్వా నేనా అన్న తరహాలో ఒకరిని మించి ఒకరు బికినీలతో అందరు ఆరబోస్తూ కుర్రకారుకు నిద్దర లేకుండా చేస్తున్నారు. తాజాగా విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా నటిస్తున్న అనన్య పాండే కూడా నేనేమి తక్కువ అన్న తరహాలో బికినీ ఫీస్ట్ పెట్టేసింది. ఈ న్యూస్ ఇయర్ వేడుకలకు మాల్దీవ్స్ కు వెళ్లిందో ఏమో.. అక్కడ బికినిలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రచ్చ రేపింది. ప్రస్తుతం ఈ ఫోటోలు ట్రెండింగ్ అవుతున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం పూరి – విజయ్ దేవరకొండ కలయికలో ఫైటర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ హిందీ లో రిలీజ్ చేయబోతున్నాడు. ఇక ఈ సినిమా తో అనన్య పాండే తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. ఈ సినిమా సెట్స్ ఫై ఉండగానే ఈ భామకు మరిన్ని అవకాశాలు క్యూ కట్టాయి. మరి ఈ రేంజ్లో అందాల షో చేస్తే అవకాశాలు రావా ఏమిటి?