December 5, 2023

Namaste Telugu

బెస్ట్ సెల్లింగ్ డైలీ బ్రాడ్కాస్ట్.

యాక్షన్ లోకి దిగిన వకీల్ సాబ్ .. ఫోటోలు లీక్ ?


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ సినిమా షూటింగ్ పూర్తి కావచ్చింది. దిల్ రాజు నిర్మాతగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రంలో శృతిహాసన్‌, అంజలి, నివేథా థామస్‌, అనన్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా క్లైమాక్స్‌ ఫైట్‌కు సంబంధించిన ఫొటోలు వైరల్ అయ్యాయి.. దానికి కారణం ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తున్న నటుడు దేవ్ గిల్ ఈ ఫోటోలను తన సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ఇది కొద్ది నిమిషాల్లోనే వైరల్‌ అయింది. ఈ స్టిల్స్‌ను బట్టి చూస్తే… సినిమాలో చాలా మార్పులు చేశారని అర్ధమవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *