May 31, 2023

Namaste Telugu

బెస్ట్ సెల్లింగ్ డైలీ బ్రాడ్కాస్ట్.

క్రాక్ మూవీ రివ్యూ

1 min read

 

krack movie review…

 

మాస్ రాజా రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమా అనుకున్న డేట్ ప్రకారం విడుదల కాకపోవడంతో రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న రవితేజ ఫాన్స్ గగ్గోలు పెడుతున్నారు. భారీ అంచనాల మధ్య ఈ నెల 9న ఈ సినిమా దాదాపు 1000 స్క్రీన్స్ కి పైగా విడుదల చేయడానికి సన్నాహాలు చేసారు, కానీ అనుకోని సమస్యల వల్ల ఈ సినిమా విడుదల కాలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *