Khairatabad Ganesh 2026: 69-Ft Bada Ganesh Draws Devotees in Hyderabad
69 అడుగుల ఖైరతాబాద్ గణేశుడు.. కనువిందు చేస్తున్న పంచముఖ సంకటహర మహాగణపతి
హైదరాబాద్‌లో వినాయక చవితి సందడి ఘనంగా ప్రారంభమైంది. నగరంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ మహాగణపతి 2026లో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. ఈ ఏడాది ఖైరతాబాద్‌లో 69 అడుగుల ఎత్తైన పంచముఖ సంకటహర మహాగణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. భారీ విగ్రహాన్ని దర్శించుకునేందుకు నగరం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.







